Pages

30 July 2012

బేషరుతుప్రేమ



ఊహాతీతమైన మధురచైతన్యం,
మధించిన అంతరంగిక ఆలోచనల
అంతిమ ఉత్తమ ఫలితం,
ఒక సజీవమైన ప్రేమసూత్రం,
ఆనందమైన జీవిత స్థిరత్వానికి
ఒకే ఒక బలమైన సాక్ష్యం,
బౌతిక జీవితపు ఏకైక సత్కార్యం,
ఏదైనా వుందంటే సుమా,
అది ప్రేమంచడం మాత్రమే,
ద్వేషరహితమైన ప్రేమ మాత్రమే,
బేషరుతుగా తోటి మనిషిని ప్రేమంచడం మాత్రమే.

5 comments:

  1. నిజమేనండీ ద్వేషరహితమైన ప్రేమ చాలా గొప్పది..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారు,మీ అభినందనలకు ధన్వవాదాలు. ద్వేషరహిత ప్రేమ గొప్పదే కదండి.

      Delete
  2. ప్రేమలో షరతు ఎప్పుడైతే ఉందో..
    అపుడు ప్రేమలోని ' ప్రేమ' అనే భావం వేరు అయిపోయినట్లే...
    మంచి పోస్ట్ భాస్కర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  3. శ్రీ గారు, మంచి పోస్ట్ అని అభినందించినందుకు ధన్వవాదాలు.

    ReplyDelete