దేనికో
ఒకందుకు,
నిరంతరం నన్ను
నేను,
నిందించుకుంటూ వుండాల్సిందే.
అర్ధం లేని ప్రశ్నలతో,
జీవిత పరమార్ధం కోసం,
అనుక్షణం, నన్ను నేను,
వేధించుకొంటూ వుండాల్సందే.
సర్దిచెప్పుకుంటూ,సమర్దించుకొంటూ,
నన్ను నేను, దహించుకొంటు,
మౌనంగా కన్నీటి రాత్రులలో
నలిగిపోవలసిందే.
ఎవడికో ఒకడికి,
నన్ను నేను అప్పచెప్పుకుంటూ, బానిసనై
అలవికాని భారాలను పైకెత్తుకొని,
లోకపు కాకుల శోధనలను భరిస్తూ,
ఆశయాలకు,
పొంతన కుదరని జీవితాల మధ్య,
ఎడతెగని రాపిడికి,
నాలో నేను, కుమలాల్సిందే,
స్వప్నాలతో స్నేహం చేస్తూ,
నాలో నేను, కలవాల్సిందే!!
(ఇది ఇంతకుముందు పోస్ట్ చేసిన ఇదో బ్రతుకు .....కు రాసిన మొదటి వెర్షన్
రెండు ఒకేలా ఉంటాయి, కొద్ది మార్పులతో )
(ఇది ఇంతకుముందు పోస్ట్ చేసిన ఇదో బ్రతుకు .....కు రాసిన మొదటి వెర్షన్
రెండు ఒకేలా ఉంటాయి, కొద్ది మార్పులతో )
భాస్కర్! బావుంది కవిత కాని మీ కవితలలో భాద,వేదన నిరాశ ఎక్కువగా కనిపిస్తుంది
ReplyDeleteనాకన్పిస్తోంది మీ లో ని భావకుడు,కవి ఆశావాది కూడా అవ్వాలని
ఇది ఒక ఆత్మీయ,అభిమానపూర్వక సూచన మాత్రమె!!
thank you phalguni, garu lekunda comment chesinanduku,
Deleteyes, check chsukovali nannu nene okasari, kavithalu koncham monotonous undi mimmalni ibbandhi peduthunnayemo, sorry andi, koncham pessimistic gane untayemo naa thoughts, i will try to come over.
This comment has been removed by the author.
Deleteidie nejam ga asamardudi kakvita yatra
Deleteha,ha,ha.
Deletebaavundi bhaskar garu
ReplyDeleteasamardhuniki kudaa manchi rojulu tappaka vastaayi...
thank you manju garu, hope good.
Deleteచాలా బాగుంది భాస్కర్ గారూ!
ReplyDeleteచక్కని విరహ భావం...
కానీ మీ పయనం...
చీకటి నుంచి వెలుగు వైపు ఉండాలని కాంక్షిస్తూ
@శ్రీ
thank you sree garu, cheekatlu ,velugulu veru veru ga choodaleedandi eppudu.
Deleteచాలా బాగుంది భాస్కర్ గారు
ReplyDeleteచక్కగా చెప్పారు
భాస్కర్ గారూ, చక్కని భావన, కొంచం విరహం చాలా బాగా రాసారు.
ReplyDeletethank you fathima garu.
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteభాస్కర్ గారు బాగుంది.... keep writing...
ReplyDeletethank you sai garu. welcom.
ReplyDeleteమీ స్నేహితులం మేముండగా మీకేల ఇంత బెంగ?
ReplyDeleteరాయాలి మీరు మా ఫల్గుణి గారు చెప్పినట్టు చక్కగా!
అయితే నా కవితలు బాలేదా అని అడిగితే మీరు బాధగా
అది నిజమే కాదని ఖరా ఖండిగా చెపుతా నేను నిక్కచిగా
ammo, comments lo kavitvam cheppesthunnarante,
ReplyDeleteintha goppaga,
kala kala ladi povali mee blog ika,,
kavithvapu poola chenduga.
thank you vennela garu, keep reading.
JAGATILONA VENNALANTA NADE ANI PADUKONE VIRAHAGITALA KANNA, KAALLU MANDI KADUPU MANDI GONTU ENDI MELAGA YELUGETI BANISATVANNI PRASNICHE BHAVA (METTA) KAVULU CHALA TAKKUVA MERU VEDANA TO SODANA TO INKA YENO YENNO BHAVALU PALAKALANI PALIKINCHALI KORUKUNTU SUBBU ( AYOMAYAM ANTA GANDARAGOLAM)
ReplyDeletethanks subbaih, keep reading.
ReplyDeletenana chytta kakki gadusuga daanni kavitvam ani ma chyvullo pulu paydithy yalaa bhaskara?
ReplyDeleteoh, sorry sir, naa chetha mimmalni visiginchinanduku, thank you for recognising it,
ReplyDeletefor reding chetha and writing truth, happy blogging and keep writing.