Pages

24 September 2012

చెలి అధరాల తడి ముద్రలు


స్పందన రేకెత్తించడానికి,
చెలి అధరాల తడి ముద్రలే కావాలా....
భువిని ముద్దాడే,
వానచినుకుల చప్పుడులు సరిపోవా !!!!

6 comments:

  1. ధన్యవాదాలు రసజ్ఞ గారు, నా కవితకి ఊపిరి ఊదినందుకు......

    ReplyDelete
  2. కవి హృదయం ఆవిష్కరించారు !!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కల్యాణ్ గారు.

      Delete
  3. Replies
    1. వనమాలి గారు, మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete