Pages

13 September 2012

జ్వాలా జలము


జ్వాల వలే వేదనను,
జలము వలే స్వాంతనను,
ఏక కాలంలో
పరిచర్యా, పరితాపాలను
చూపగల నేర్పు,
నీ ప్రేమ జ్వాలా జలమునకు తప్ప
అన్యులకు సాధ్యమా,.. సుమా!!

6 comments:

 1. Replies
  1. రమేష్ గారు, ధన్యవాదాలు.

   Delete
 2. Replies
  1. మంజు గారు, కవిత నచ్చినందుకు ధన్యవాదలు.

   Delete
 3. WOW! చాలా బాగుంది భాస్కర్ గారు..

  ReplyDelete
 4. వెన్నల గారు, ధన్యవాదాలు. ఈ మధ్య ఎక్కువగా విరామాలు ప్రకటిస్తున్నట్లున్నారు. ఎందుకనో....

  ReplyDelete