Pages

25 September 2012

నేను సైతం ..... ఆహుతయ్యాను......



తట్ట బుట్ట , పలుగు పార,
నాకేం తెలుసు పలక,బలపం?

సైకిల్ ట్యూబూ, పాలిష్ డబ్బా,
నాకేం తెలుసు  ఎ,బి, సి,డి?

కుమ్మరి మట్టి, ఇటుకల బట్టి,
నాకేం తెలుసు బడి గుడి?

అమ్మది కష్టం, నాన్నది కష్టం
కొద్ది సేపు పని మానితే........
                                         ఎంత కష్టం , ఎంత నష్టం.

9 comments:

  1. నాకేమి తెలుసు మీరింత బాగా రాస్తారని!
    ఎందరినో ఇలా ఆలోచింప చేస్తారని చదివే ప్రతిమనసుకు తెలుసు

    ReplyDelete
  2. లక్ష్మీ గారు, ఇప్పుడే మీ బ్లాగుకి వెళ్ళివచ్చాను, నాకు తెలియదండి ఇప్పటి వరకు మీరు అంత చక్కగా రాస్తారని.
    నా బ్లాగుకి స్వాగతం అండి, ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
  3. వావ్ మంచి రైమింగ్ పోయం:)

    ReplyDelete
  4. అజ్ఞాత గారు, నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ప్రేరణ గారు మెచ్చినందుకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  6. చక్కటి పోస్ట్..... బాగా రాసారండి.

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు, కవితను అభినందిచినందుకు ధన్యవాదాలండి.

      Delete
  7. వావ్ మంచి రైమింగ్ పోయం:)


    meeku ee poem lo "rhyming" kanipinchinanduku naa hrudaya poorvaka abhinandanalu

    ReplyDelete
  8. ^^^^
    @prearana gaariki pi post ankitam

    ReplyDelete