Pages

29 September 2012

చిక్కుల్లో చిన్నారి




లెక్కలో, చిక్కులో
కూడికో, తీసివేతో
కుస్తీ పట్టడమే కన్నా,
ఈ చిన్న జీవితం.

చేతి వ్రేల్లే కాదు,
కాలి వ్రేల్లూ చాలవు  చిన్నా,
మనిషే ఇప్పుడు,
లెక్కై పోయాడు.

4 comments:

  1. హా హా భాస్కర్ గారు, పాప ఎంత ముద్దుగా లెక్కలు చేస్తుందో..
    మనిషే లెక్కైపోయాడు...నిజమే! చాలా బాగుంది...

    ReplyDelete
    Replies
    1. ఫోటో చాలా నచ్చిందండి, బహుశా ఫోటో చూసి నేను రాసిన ఒకే కవితేమో ఇది. దన్యవాదాలు వెన్నల గారు,

      Delete
  2. chalaa baagundi bhaskar garu

    ReplyDelete
    Replies
    1. రమేష్ గారు, మీ అభినందనకు ధన్యవాదాలండి.

      Delete