Pages

6 September 2012

నీడల లోతులు.



పయనించే మబ్బుల వెనక,
ఏ విషాదపు వేదనున్నదో,.
రగులుతున్న నిప్పుల సెగలో,
ఏ దుఃఖపు నీడలు కలవో,.
స్వప్నించే రంగుల వలలో,
ఏ మోసపు లోతులు కలవో,.

8 comments:

  1. భాస్కర్ గారి అంతరంగంలో ,
    ఇంకా ఎన్ని భావాల తుఫానులున్నాయో!

    ReplyDelete
  2. హ,హ,.......భావాలు, తుఫాన్ లు ఏమీ వుండవండి, ఇక్కడ రాయడమే,..
    మీ కామెంట్ల అవసరం మాలాంటి బ్లాగులకు చాల అవసరం గుర్తుంచుకోవాలి మీరు.

    ReplyDelete
  3. చూసారా అందుకే కామెంటడానికొచ్చాను భాస్కర్ గారూ:). కానీ ఏం కామెంటాలో తెలియట్లేదు మబ్బులు,నిప్పులు,మోసాల్ని చూసేటప్పటికి..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుభగారు, కామెంట్లే కదండి, కవితలకు జీవంపోసేది,

      Delete
  4. subha gaari feel....same to same:-)

    ReplyDelete
    Replies
    1. same to same , subha gariki ఇచ్చిన రిప్లై మీకు కూడా...హీ.

      Delete
  5. chinni gundelo gajibiji bhaavaalanu kaagitham meeda petteyyatame. baaga raasaaru sir

    ReplyDelete
  6. ధన్యవాదాలు ఫాతిమా గారు, మీ పలకరింపులే వాటికి ప్రేరణ

    ReplyDelete