నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకోవడానికి కొద్దిపాటి జ్ఞానం చాలు, జ్ఞానిని అని చెప్పుకోవడానికి చాల మూర్ఖత్వం కావాలి.
చాల బావుంది భాస్కర్! మా చిన్నతనం లో ఇంటర్ స్కూల్ పోటీలు గుర్తుకొచ్చాయి.ఎక్కడవుంది ఈ వూరు? వెనకాల వున్న కొండలు "ఈస్టరన్ ఘటాస్"లా వున్నాయి కదా!పిల్లందరూ చాల ఆనందం గ వున్నారు
ధన్యవాదాలు ఫల్గుణి గారు,ప్రకాశం జిల్లా కనిగిరికి పది కిలోమీటర్ల దూరంలో వుంటుంది, కనిపించేవన్నీ తూర్పుకనుమలే,బడి చుట్టూ వుంటాయ్.
ఆడే పిల్లలను చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో పిల్లలకు ఆటపాటలకు కూడా సమయం ఉండటం లేదు కదండి.
అనురాధ గారు, వీడియో చూసి ఆనందించినందుకు ధన్యవాదాలు, కొంత వరకు పల్లెటూర్లలోని పిల్లలు ఆటలు బతికే ఉన్నాయండి.
బాగుందండీ వీడియో
సుభగారు, వీడియోని అభినందించినందుకు ధన్యవాదాలు.
చాల బావుంది భాస్కర్! మా చిన్నతనం లో ఇంటర్ స్కూల్ పోటీలు గుర్తుకొచ్చాయి.
ReplyDeleteఎక్కడవుంది ఈ వూరు? వెనకాల వున్న కొండలు "ఈస్టరన్ ఘటాస్"లా వున్నాయి కదా!
పిల్లందరూ చాల ఆనందం గ వున్నారు
ధన్యవాదాలు ఫల్గుణి గారు,ప్రకాశం జిల్లా కనిగిరికి పది కిలోమీటర్ల దూరంలో వుంటుంది, కనిపించేవన్నీ తూర్పుకనుమలే,
ReplyDeleteబడి చుట్టూ వుంటాయ్.
ఆడే పిల్లలను చూస్తుంటే సంతోషంగా ఉంది.
ReplyDeleteఈ రోజుల్లో పిల్లలకు ఆటపాటలకు కూడా సమయం ఉండటం లేదు కదండి.
అనురాధ గారు, వీడియో చూసి ఆనందించినందుకు ధన్యవాదాలు, కొంత వరకు పల్లెటూర్లలోని పిల్లలు ఆటలు బతికే ఉన్నాయండి.
Deleteబాగుందండీ వీడియో
ReplyDeleteసుభగారు, వీడియోని అభినందించినందుకు ధన్యవాదాలు.
Delete