Pages

10 September 2012

మా పాఠశాలలో ఆటలపోటిలు



జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, దిరిశవంచ గ్రామంలో జరిగిన ఆరు మండలాల ఆటలపోటీల సందర్భంగా తీసిన వీడియో ఇది. దాతలందరికి మా కృతజ్ఞతలు.

6 comments:

  1. చాల బావుంది భాస్కర్! మా చిన్నతనం లో ఇంటర్ స్కూల్ పోటీలు గుర్తుకొచ్చాయి.
    ఎక్కడవుంది ఈ వూరు? వెనకాల వున్న కొండలు "ఈస్టరన్ ఘటాస్"లా వున్నాయి కదా!
    పిల్లందరూ చాల ఆనందం గ వున్నారు

    ReplyDelete
  2. ధన్యవాదాలు ఫల్గుణి గారు,ప్రకాశం జిల్లా కనిగిరికి పది కిలోమీటర్ల దూరంలో వుంటుంది, కనిపించేవన్నీ తూర్పుకనుమలే,
    బడి చుట్టూ వుంటాయ్.

    ReplyDelete
  3. ఆడే పిల్లలను చూస్తుంటే సంతోషంగా ఉంది.
    ఈ రోజుల్లో పిల్లలకు ఆటపాటలకు కూడా సమయం ఉండటం లేదు కదండి.

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు, వీడియో చూసి ఆనందించినందుకు ధన్యవాదాలు, కొంత వరకు పల్లెటూర్లలోని పిల్లలు ఆటలు బతికే ఉన్నాయండి.

      Delete
  4. బాగుందండీ వీడియో

    ReplyDelete
    Replies
    1. సుభగారు, వీడియోని అభినందించినందుకు ధన్యవాదాలు.

      Delete