ఎంత ప్రగాఢతను పుష్పిద్దామనుకుంటానో,
అంత పేలవంగా వాడిపోతుంటాను, ,.
జీవనదుల్ని పారించాలనుకుంటాను,
చిన్న ఊటనైన దక్కించుకోలేక
సిగ్గుపడుతుంటాను నేను,.
చండప్రచండమై ప్రజ్వరిల్లాలనుకుంటాను,
వెలిగించుకోలేని దీపమై,
చీకట్లో మిగులుతుంటాను, ,.
జీవితాన్నే కవిత్వంగా మార్చాలనుకొంటాను,
చిన్న వాక్యాన్ని కూడా చేజిక్కించుకోలేక,
దిగులుపడుతుంటాను నేను,.
అలజడులు తగ్గుతున్నకొద్ది,
ప్రతిబింబం స్పష్టమవుతుంది,.
nice
ReplyDeleteskv ramesh గారు ధన్యవాదాలండి,
Deletechaalaa baavuMdi.
ReplyDeleteవనజవనమాలి గారు ధన్యవాదాలు,.
Deleteni padhaaka empika bagundhi....chala baaga raasav.....
ReplyDeleteధన్యవాదాలండి, తెలుగు సినిమా న్యూస్
Deleteenta chakkagaa chikkagaa cheptaaro
ReplyDeleteమంజు గారు ధన్యవాదాలండి,.
Deleteతనోజ్ గారు ధన్యవాదాలండి,..
ReplyDeleteWonderful expressions!
ReplyDeleteశిఖామణి గారు ధన్యవాదాలండి,.
Delete