Pages

31 May 2013

సహజం

నువ్వప్పుడు నడక నేర్చుకుంటున్నావనుకుంటా,..
ఒక్కోదాన్ని ధ్వసం చేస్తూ,..విజయహాసంతో,.


కొన్ని లోకాలు నేలమట్టమయినాక,..
నీకంటూ నువ్వు కొత్త ప్రపంచాలను సృష్టించుకొన్నాక,..


విధ్వంసం కాదు కదా,.
చిన్న చిన్న మార్పులనే సహించలేనంతగా మారిపోయాక నువ్వు,.
నాకర్ధమౌతుంది సుమా,..జీవితంలోని సహజత్వం,.

4 comments:

  1. బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మార్పిత గారు,..

      Delete
  2. అద్బుతంగా ఉన్నాయి ని కవితలు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు హైదరాబాద్ బ్రేకింగ్ న్యూస్ గారు,.

      Delete