ఇంజనీరింగ్ దిగ్గజం శ్రీ మెక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టంబర్ 15 వ తేది వెంకమ్మ, శ్రీనివాస శాస్త్ఱ్రి దంపతులకు జన్మించారు. వారి పుట్టినరోజునే మనం ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నాం.
ఆధునిక భారతదేశంను తీర్చిదిద్దిన తొలితరం మహానుభావుడు విశ్వేశ్వరయ్యకు
జన్మదిన శుభాకాంక్షలు.


తపాలా శాఖ వారు విశ్వేశ్వరయ్యగారి పై విడుదల చేసిన స్టాంప్ మరియు ఫస్ట్ డే కవర్

1955 వ సంవత్సరంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతులుమీదగా భారత రత్న అవార్డు అందుకుంటున్న విశ్వేశ్వరయ్య గారు.
Happy Engineers Day.
ReplyDeleteప్రేరణ గారు మీకు కూడా ఇంజినీర్ల దినోత్సవ శుభాకాంక్షలండి.
DeleteHappy Engineers day...
ReplyDelete@sri
శ్రీ గారు ఇంజినీర్ల దినోత్సవ శుభాకాంక్షలండి.
Delete