Pages

4 July 2012

మూఢనమ్మకO, ద్విపదలు



మూఢనమ్మకమే, ముద్దాయె చూడు.
గుడ్డితనమే నేడు, గొప్ప గౌరవము.
=============
జీవితమనేది, జారుడు బల్ల.
క్రింది నుంచి, పైకి పాకాలి.
================
పురుగు మందుల దాహం తీరలేదేమో !
రైతులను చప్పరిస్తుంది.
=============
డబ్బులు వల విసిరాయి.
మనిషి చిక్కి చేపై విలవిలలాడాడు.
=============
కళ్ల తోటి, కత్తులతో కాదురా,
కవిత్వం తో చంపుతాడు. జనం మాట.

5 comments:

  1. చక్కగా చెప్పారండి.

    ReplyDelete
  2. okka comment kuda leka alladipoyanandi, thank you "anrd" and welcom to my blog.

    ReplyDelete
  3. నిజమే చాలా బాగా చెప్పారు..

    ReplyDelete
  4. ఇది నాకు చాలా నచ్చిందండి.
    "డబ్బులు
    వల విసిరాయి.
    మనిషి చిక్కి చేపై
    విలవిలలాడాడు."

    మీరు నానీలు రాయడం లో కింగు లాంటి వారు
    మీకు నినిచ్చే బిరుదు ఇదే!!

    ReplyDelete
    Replies
    1. ika ee roju annam thinaballedandi,
      motham meeda naaku o bhirudichesaru,
      thank you so much vennela garu,
      nako doubt, naadasalu kavitvamena?

      Delete