Pages

18 September 2012

మిగిలిపోయిన జ్ఞాపకం.


తేనెలోలికే నవ్వులతో,
చక్కెర కలిపిన మాటలతో,
ముద్దముద్దకు, ఓ ముద్దుపెట్టి
అమృతాన్ని తినిపిస్తావ్, నువ్వు....
ఆరగించింది, అరిగిపోయి

చాలా కాలమైపోయినా,
గిలిగింతలు పెడుతూ,
ఇంకా మురిపిస్తూనే వుంది, సుమా..
మిగిలిపోయిన జ్ఞాపకం.

11 comments:

  1. ధన్యవాదాలు, అనికేత్ గారు.

    ReplyDelete
  2. Replies
    1. ధన్యవాదాలు సృజన గారు.

      Delete
  3. చాలా బాగుందండి మీ కవిత.
    మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు, నా బ్లాగుకి స్వాగతం, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  4. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు(సుమకి) వినాయకచవితి శుభాకాంక్షలు
    చాలా బాగుంది భాస్కర్ మీ కవిత.నిజంగా తేనెలోలికిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. ఫల్గుణి గారు, మీకు నచ్చినందుకు సంతోషంగా వుందండి.

      Delete
  5. chaalaa baavundandi. iteevala mee blog choodaledu. anni post lu ippude choosaanu. chaalaa chaalaa baagunnaayi. ABHINANDANALU.

    ReplyDelete
    Replies
    1. వనమాలి గారు, నా కవితలన్ని చదివి అభినందించినందుకు ధన్యవాదాలండి, మీకు.

      Delete
  6. లాస్యగారు, నా బ్లాగుకి స్వాగతం. ధన్యవాదాలు.

    ReplyDelete