Pages

28 September 2012

ప్రపంచ రాబీస్ దినోత్సవం, మనం తెలుసుకోవలసినవి.......





EDUCATE EVERY ANIMAL LOVER
WITH FULL THRUST
ANTIRABIES VACCINE IS A MUST

పెంపుడు జంతువులకు వాక్సినేషన్ చేయించండి.
కుక్క కాటుకి గురి కాకుండా చూసుకోండి.
రాబీస్ అనేది ఒక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి.
సకాలంలో జాగ్రత్త పడడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది నిమిషాలకు ఒక వ్యక్తి రాబీస్ కారణంగా మరణిస్తున్నాడు.
రాబీస్ వైరస్ మెదడు, వెన్నుపాముల పై పనిచేస్తుంది.
సంవత్సరానికి  రాబీస్ తో మరణించేవారు 55,000 
రాబీస్ నివారించదగిన వ్యాధి.
కుక్కలతో ఎలా ప్రవర్తించాలో పిల్లలకు చెప్పండి.
మీ ఇంట్లో పెంపుడు జంతువు వుంటే ఈ రోజే రాబీస్ వాక్సీన్ చేయించండి.


లూయి పాశ్చర్, కుక్క కాటుకి మందు కనుగొన్న శాస్త్ర్రవేత్త, 
ఈయన మరణించిన రోజు సెప్టంబర్ 28, 1895


 జోసఫ్ మస్టర్, 9 సంవత్సరాల వయస్సులో కుక్క కాటుకి గురై, లూయి పాశ్చర్ కనుక్కున్న వాక్ళీన్ మొదటిసారిగా జూలై 6, 1885లో ప్రయోగించబడి, రాబీస్ నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి.


జోసఫ్ మస్టర్ జ్ఞాపకార్థం ఫారిస్ లోని పాశ్ఛర్ ఇన్సిట్యూట్ లో నెలకొల్పిన విగ్రహం.

కొంచెం ఓపిక చేసుకోని ప్రపంచ ఆరోగ్య సంస్థవారు రాబీస్ గురించిన అన్నీ విషయాలతో  రూపొందించిని క్రింది వీడియోని చూడండి.



మీకు మరింత సమాచారం కావాలంటే క్రింది లింక్ లో చూడండి.

4 comments:

  1. మీరు మంచి విషయాలు చెపుతున్నారు.
    మీ tag lineని "నేను మూర్ఖుణ్ణి" గా మార్చితే నిండుగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అజ్ఞాత గారు, మీరు చెప్పినట్లు మార్చానండి.

      Delete
  2. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
    http://www.logili.com/

    మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
    review@logili.com

    ReplyDelete
    Replies
    1. వీలైతే , లోగిలి కి పంపుతానండి

      Delete