Pages

21 November 2012

చిన్ని చిత్రాలు






మా పాప గీసిన కొన్ని చిత్రాలు ఇవి, తనకి పెయింటింగ్,డ్రెస్స్ డిజైనింగ్ లాంటివి చాలా ఇష్టం.

11 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు కిషోర్ గారు,..

      Delete
  2. బాగున్నాయండి. ఆశీస్సులు మీ పాపకి.

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారు ధన్యవాదాలండి,.ఎక్కాలు నేర్చుకోమంటే నేర్చుకోదండి,.బొమ్మలు వేస్తునేవుంటుంది.

      Delete
  3. చాలా బాగున్నాయండి....బాగా encourage చేయండి మంచి పెయింటర్ , designer అవుతుంది :)....మీ పాపా పేరు కూడా చాలా బాగుంది భాస్కర్ గారు :)

    ReplyDelete
    Replies
    1. కావ్యాంజలి గారు,ధన్యవాదాలండి,.పేరు కూడా చదివేశారా,హ,.హ....పెయింటింగ్ నేర్పేవారులేరండి ఇక్కడ,.అదే బాధగా వుంటుంది.

      Delete
    2. లేకపోతే ఏమండి....మీ పాపకి టాలెంట్ ఉంది....youtube ఉందిగా, https://www.youtube.com/watch?v=SN3ONCrocAg&feature=BFa&list=PLE1725B72F9F4920D
      నాకు తెలిసి తను ఈజీ గా నేర్చుకుంటుంది....ఇంట్రెస్ట్ ఉంది కనుక.... డిస్నీ ఛానల్ లో వచ్చే art attack అనే ప్రోగ్రాంలో కూడా బాగా నేర్పిస్తారు....రోజు సాయంత్రం 6/6:30 కి వస్తుంది :)

      Delete
  4. మీ పాప చాలా బాగావేసింది . తర్డ్ క్లాస్ లోనే ఎంత క్రియేటివిటీ . బాగున్నాయి :)

    ReplyDelete
    Replies
    1. మాలాకుమార్ గారు, ధన్యవాదాలండి,.మీ అభినందన ఆనందదాయకం.

      Delete
  5. "చిన్ని చిత్రాలు" చాలా బాగున్నాయండి
    All The Best మీ పాపకి..

    ReplyDelete
    Replies
    1. రాజ్యలక్ష్మీ గారు ధన్యవాదాలండి.

      Delete