Pages

12 May 2012

కాలము – రైతు – అకాలము (కవిత)



అసుర సంధ్య
అకాల వర్షం
అపార నష్టం
అతనికి కష్టం.

అద్భుత దృశ్యం
అమృత వర్షం
అనర్ఘ సౌఖ్యం
అతనికి ఇష్టం.

No comments:

Post a Comment