ఏనాడు నే చూడని
ఓ దృశ్యం చూసినట్లు,
ఏనాడు నను తాకని
ఓ వీచిక తాకినట్లు,
వేసవిలో ఓ మేఘం
నా మదిని గుద్దినట్టు,
నింగిలోన తారయేదో
నా ఎదురగా నిలిచినట్టు,
రోడ్డు మీద, నా ప్రక్కన
ఓ నల్లని మెరుపు తీగ
నన్ను చూసి నవ్వినట్లు,
అనుభూతి కలిగినది, సుమా
దారిన పరుచుకున్న
నీ చిరునవ్వు చూసి.
నల్లని మెరుపు తీగ అంటే....
ReplyDelete'బ్లాక్ బ్యూటీ' అంటారా???
:-))
మీ భావం నచ్చింది,,,
@శ్రీ
block oni emo,
ReplyDeletethank you sir,
happy 2000 visits day.
వేసవిలో ఓ మేఘం
ReplyDeleteనా మదిని గుద్దినట్టు....
గుద్దినట్టా? అది నచ్చలేదు, కాని ఫీలింగ్/కవిత బాగుంది
that smile is very strong and cool.
Deletekotha padam chppandi maarudham.