Pages

31 May 2012

ఒకానొక ఫీలింగ్ – 10


చంద్రబింబమై, నీ మోము
నా మదిలో నిండినపుడు,
పున్నమి వెన్నల రేడైన,
శూన్యబింబమే సుమా,  నాకు.

2 comments:

  1. ఎంత మాట, ఎంత మాటన్నారు? "పున్నమి వెన్నెల రేడైన,శూన్యబింబమే సుమా.." ? వెన్నెలను మించిన చంద్రబింబమంటి మోమా? నేను నమ్మను కాక నమ్మను!!! సరదాకు అన్నాను కాని, బాగుందండి...

    ReplyDelete
  2. naa kallatho chuudandi, nameesthaaru...... thank you.

    ReplyDelete