Pages

10 May 2012

ఆరోగ్య ద్విపదలు


పెరుగుతున్న పొట్ట, రోగాల పుట్ట.
చిన్ని బొజ్జే నీకు, శ్రీ రామ రక్ష.
----------------
అడ్డమైన తిండి, కలత నిద్ర,
బుర్ర చెరుచు తలపు, బ్రతుకు విరుచు.
-----------------------
ఉప్పు వద్దు నీకు, మసాలాలసలోద్దు.
నోరు కుట్టకుంటే, నీకు చేటు.

2 comments:

  1. బాగుంది ఆరోగ్య నాని, ఉప్పు వద్దు, మసాలాలు వద్దు...lol..

    ReplyDelete