Pages

17 May 2012

చిక్కుల్లో చిన్నారి



లెక్కలో, చిక్కులో
కూడికో, తీసివేతో
కుస్తీ పట్టడమే కన్నా,
ఈ చిన్న జీవితం.

చేతి వ్రేల్లే కాదు,
కాలి వ్రేల్లూ చాలవు  చిన్నా,
మనిషే ఇప్పుడు,
లెక్కై పోయాడు.



3 comments:

  1. naakaithe idi bhale nachindi,
    naapai nene coment raasukovadam kuda.
    hi....

    ReplyDelete
  2. నన్ను కూడా లెక్కపెటుకోండి,
    ఈ కవిత నచ్చిన వారిలో..చాలా బాగుంది.

    ReplyDelete
  3. thank you,
    dini paina evaraina comment pedatharemo ani choosanu,
    thank you once again.

    ReplyDelete