Pages

24 October 2013

విరోధబాస.,


1
అలా నడుచుకుంటూ,
వెన్నలతుంపర్ల మధ్య,
ఆలోచనా శిబిరాన్ని,.
ప్రతిష్టించుకుంటాను,.
దేన్ని మార్చుకోవాలో అర్థంకాక.,.

2
పొసగని జీవితంతో,.రాజీపడాలో
అసంబద్దమైన కాలగమనాన్ని,
అనుమానంగా అనుసరించాలో,.
ఆత్మను వంచించుకోవాలో,.

3
సోమరిననుకోను,
వికాసమెరుగని శిలననుకోను,.
లోపలి సత్యాల పేచిలతో,.
అబద్దంగా మిగలలేక,.నాలా ఉండలేక,.
బతుకొక,. విరోధబాస.,


6 comments:

  1. so true and so deep. Thanks for sharing

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు, ధన్యవాదాలండి,..

      Delete
  2. చాలా బాగుంది భాస్కర్ గారు.

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారు ధన్యవాదాలండి,,.

      Delete
  3. Replies
    1. శ్రీకాంత్ గారు,. ధన్యవాదాలండి,..

      Delete