Pages

14 October 2013

శూన్యత1
కిక్కిరసిపోయాక,.
ఇరుకిరుకు మనుషులతో,. మనసు,.
ఎక్కించుకోవలసిన,.తత్వమెకటి వెతుక్కోవాలిక,..

2
ఒక ఎదవ నవ్వు,.
నిన్ను నిర్ణయించేంతగా,.
ఎదిగిపోయాక,. ప్రపంచం,.
ఆలోచించాల్సిందేమీ లేదు,.
సంసిద్దమై ఎగరడానికి,.
3
ఒక అబ్బురమైన చోట,.
మనసిక విశ్వమైపోద్ది,.
నిజానికి,., అక్కడేదో ఉండదు,.
నీ వెతుక్కునేదేది కూడ,.
చాలాసార్లు,. అదేమి లేని చోటు కూడ,.

4
నిబ్బరమైన సావులాగా,..
బతుకంటే భావప్రాప్తిలాగుండాలోయ్,..

క్షణకాలమే కదా,.,.ఆ అద్వైతం.

No comments:

Post a Comment