Pages

8 October 2012

ఫేస్ బుక్ కష్టాలు



ఒంటి గంట, ఈ షార్ట్ ఫిల్మ్ చూశారా? (12min)

ఒక చిన్న ఐడియాతో రూపొందిచిన ఈ ఫిల్మ్ ఫరవాలేదనిపించింది. కథనం కొంచం నిదానంగా సాగిన చూసి అభినందిచదగిన చిత్రం గానే చెప్పుకోవచ్చు.

7 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు రమేష్ గారు, ఓపికగా చూసి అభిప్రాయం తెలిపినందుకు...

      Delete
  2. కష్టాలేనంటారా:)

    ReplyDelete
  3. i think so,,,, thank you prerana garu.

    ReplyDelete
  4. చాలా ఆలస్యంగా చూసాను...కాని awesome.....చాలా బాగుంది భాస్కర్ గారు :) It could happen to anyone....

    ReplyDelete
    Replies
    1. మంచి ప్రయత్నం కావ్యాంజలి గారు, అవును ఫేస్ బుక్ విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరమే అనిపిస్తుంది,.ధన్యవాదాలండి.

      Delete