అదేం కోరుతుందో,
అక్కడేముందో,
తెలుసుకుంటావా?
నువ్వెప్పటికైన.......
ఆ నవ్వుల వెలుగుల్లో,
పరీశీలనగా చూసుకుంటావా??
నీ మనసు మరకల్ని
ఏ నాటికైనా.......
ఆ నులి వెచ్చని,
ఎర్రని జ్వాలల్లో,
ప్రవేశార్హతను ప్రశ్నించుకున్నావా???
నువ్వెప్పుడైన.......
baagundi bhaaskar gaaroo!
ReplyDelete@sri
ధన్యవాదాలండి, శ్రీగారు,..
Deletenice bhaskar garu
ReplyDeleteవీణా లహరి గారు, ధన్యవాదాలండి,
DeleteGood.
ReplyDeleteపద్మార్పిత గారు, నచ్చినందుకు ధన్యవాదాలండి.
ReplyDeletegood
ReplyDeletethank you thanooj.....
ReplyDelete