ఊహల క్రిందుగా
ప్రయత్నం ఎగురుతుంది,.
అగ్గిపూలవాన అడ్డుకుంటుంది,.
హిమపు చుక్కల ఆవిరి ప్రవాహం,.
పుప్పొడి రేణువులై రాలిపోతుంది,.
చురుక్కుమంటున్న,.
నరం చివరి అంచుకిది,.
అంతుచిక్కని కాళరాత్రి,..
కూయాల్సిన కోయలిప్పుడు,.
గూటిలోకి జారుకుంటుంది,.
ఘనీభవించిన కోరిక,.
అపసవ్యతలను,.
ఆసక్తిగా పరిశీలిస్తుంది,,.
last 3 lines bavunaaiandi
ReplyDeleteధన్యవాదాలు , తనోజ్,.
Deleteచాలా బాగుంది భాస్కర్జీ..
ReplyDelete.మీ ప్రోత్సాహం స్ఫూర్తినిస్తుంది,.ధన్యవాదాలు,వర్మ గారు,
Deleteకూయాల్సిన కోయలిప్పుడు,.
ReplyDeleteగూటిలోకి జారుకుంటుంది,.
ఘనీభవించిన కోరిక,.
అపసవ్యతలను,.
ఆసక్తిగా పరిశీలిస్తుంది,,.
బాగుంది మీ వర్ణన, పోలిక మరియు కవితా ప్రవాహం..
నవజీవన్ గారు,.. మీ అభినందన ఆనందదాయకం,..ధన్యవాదాలండి,
Delete