Pages

3 March 2013

ద్విపదలు20



భాష పరాయిదౌవుతుంది.
బుర్ర నిదానంగా బానిసౌతుంది,.
-----------------------
స్వార్థం,.మానవత్వం,.
విలోమానుపాతం వాటి బంధం,..
------------------------------------


గుండెల్లో పరభాషా వ్యామోహం,
ఉత్తమాటల మంటల్లో మన మాతృభాష,.
-------------------------------
కమ్మనైనది అమ్మ భాష,
తెలుగు బడిని బ్రతింకించలేమా,.
--------------------------------
రుద్దు, అర్థం కాని చదువు,.
పరమార్థం, అర్థమేలే,.
---------------------------

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సూటిగా మనసుని తాకాయి కొన్ని లైన్స్...బాగుంది భాస్కర్ గారు!

    ReplyDelete
  3. వెన్నల గారు, చాలా రోజులకి మీ కామెంట్ ఆనందన్నిచ్చింది,.ఎలా వున్నారు,..బ్లాగింగ్ మళ్లీ మొదలు పెట్టోచ్చు కదా,..ధన్యవాదాలండి,.

    ReplyDelete