స్వంతమైనదెప్పటికి
తృప్తినివ్వదు,
కోరినా దక్కనికి
శాంతినివ్వదు,.
-----------------
ప్రేమించావా,..సమస్తం
సంకుచితమౌతుంది,.
పోరాటాన్ని హత్తుకొని
చూడు,
ప్రపంచపథం
విశదమవుతుంది,.
---------------------------
పొగిడి, పొగడి పాడు
చేసేవాడో,.
తిట్టి,తిట్టి తట్టి
లేపేవాడో, వాడు,.
అవునండి తొక్కలు అంటే అర్ధం ఏమిటండి?
ReplyDeleteధన్యవాదాలు వెన్నల గారు,.తొక్కలు అంటే పనికిరానివి,ఉపయోగపడనివి అనేమో,...
Deletewonderful e prapancham lo e madiri tavitam rayagaligina varu chala arudu
ReplyDelete