ఎందుకని విలపిస్తారు,
నేను లేని, నా సమాధి ప్రక్కన నిలబడి,
మరణించని, నన్ను తలచుకొని, మిత్రులారా,..
నేనున్నాను ప్రతి గుండెలో, ప్రతి ఇంటిలో
నేనున్నాను, నా స్వప్న కాశ్మీరంలో,
మీకు వినిపిస్తుందా, నా స్వరం,.
వేల గొంతుకలలో ప్రతిధ్వనిస్తూ,.
..
ఆంగ్ల మూలం : ప్రియదర్శిని . ఢిల్లీ JNU
Do not stond in my grave and cry
Iam not ther!
I did not die!
Iam in my country-kashmir
iam in every house, in every heart.
!
Hear my voice in their slogans....
బాగుంది.. భాస్కర్ గారు.
ReplyDeleteమనలో ఉన్న వారిని గూర్చి దుఖం ఎందుకు?
వనమాలి గారు, మీ అభినందన ఆనందదాయకం,..
ReplyDelete