# శిష్యా ,ఇంతకాలమూ,.
నన్ను కీర్తిస్తూ,.కాల్లోత్తుతూ,కాకాలుపడుతూ,
ఆహో,,.నీ శుశ్రూషలకు మెచ్చాను,.కోరుకో
నాయనా,.కోరుకో,,.
నీకేం కావాలో కోరుకో,. వరమిచ్చేస్తానిక, నీకు,...
@ గురవు గారు,. మహాకవిని కావలనే నా కలను ,
మీ మహిమతో తీర్చేయండి,.స్వామి,..
అంటూ నాలిక బయట పెట్టాడు
శిష్యుడు,.
# అయ్యో,.నాయనా ,,ఎంత పని చేస్తివిరా,.
నాలికలపై గీస్తే కవులయ్యే రోజులా ఇవి.,
ఇవే శుశ్రూషణాలు,.ఏ కాకాలు తీరిన కవుల దగ్గరో,.
పత్రికాదుర్గాల దగ్గరో,,.కవితా ముఠాధిపతుల దగ్గరో,.
చేసుంటే,,.ఈ పాటికే పెద్దకవిగా
వెలిగిపోయేవాడివిగదరా,.
నన్ను, క్షమించు శిష్యూ,,క్షమించు,.
కెవ్వు కేక ..అదుర్స్ మీ టపా ....నాలిక మీద గీస్తే కవులయ్యే రోజులు కావివి..నిజమే కదా ....బాగున్నాయి మీ గుగాగీలు
ReplyDeleteనవజీవన్ గారు,. మీ అభినందన ఆనందంగా వుంది,... ధన్యవాదాలండి,..
ReplyDelete