1
కురిసేటి వానవి
మండు వేసవిలోన,
మంచగంధపు చెక్క
పరిమళము నీవు,.
సుబ్బులు పులకింతవై, నన్ను
హత్తుకోవా,..
2
ఎండిపోయిన ఏరు,
ఏటి ఒడ్డున రాళ్లు,,
అక్కడక్కడ చెమ్మ,.
నీ ఆనవాలు,.
సుబ్బులు, ఊహవై మిగలబోకు,..
3
రెయిలింగ్ పైనెక్కి,
ముందు వెనుకకు ఊగి,.
రాత్రి కురిసిన వాన,.
చిత్తడిలో నేను,..
సుబ్బులు,.హండిచ్చి తప్పుకోకు,..
3
రేగిపోయిన జుట్టు,
ఎర్రబడిన కళ్లు,.
చండ్ర నిప్పుల జాణ,
దుమ్ములేపెను లోన,.
సుబ్బులు,..నా గుండె నమలబాకు,..
4
ఎండమావులు లేవు
పిల్ల మేఘము రాదు,
నీటిచుక్కల జాడ కానరాదు,.
నల్లని బుగ్గలలో మెరసేటి లోయలలో
సుబ్బులు, నన్ను దూకనివ్వు,..
( నిజంగా ఇవన్ని అర్థంలేనివి,.పై నాలుగు లైన్లలో ఎదో ఒకటి రాసి,.చివరిలో అలా ముగించండం,..)
naaku meeru kinda rasina comment baga nachchindhi
ReplyDeleteహ,హ,..నాకు అవే నచ్చాయ్,..నిజానికి మీరు వాటిని చెత్తగా వున్నాయ్ అంటే ఆనందపడేవాడిని,.
Deletehahaha it is always good to do experiment man.
Deleteసుమ కనపడటం లేదేంటండి భాస్కర్ గారు?
ReplyDeleteసుబ్బులు కాన్నా సుమ అయితేనే బెట్టర్ !
This comment has been removed by the author.
Delete