Pages

4 December 2012

భయం



గాలి వీస్తున్నప్పుడల్లా,
జ్ఞాపకాలు చెదురుతాయా?
ఆజ్యం పోసినప్పుడల్లా,
ఆ సెగల్లో కాలతాయా?
ఎందుకలా బెదురుతావ్!!
ఏ తర్కము ప్రేమతో తర్కించలేదని,
ఏ కత్తులూ తెగనరకలేవని,
తెలుసా,తెలియదా సుమా,..ఇంతకీ నీకు,..

2 comments:

  1. ధన్యవాదాలు వెన్నల గారు, ఇంతకీ మీకు సుమా తెలుసా,తెలియదా,...

    ReplyDelete