ముద్దుకృష్ణ గారి
జ్వాలా పత్రికలో విప్లవం పేరుతో ప్రచురితమైన కవిత ఇది
హిమాలయమ్ములు
గుహా ముఖమ్ముల
తెలియని యేవో
ప్రళయ రావములు ధ్వనించి
దద్దటిల్లేడు!
భగీరధాత్మజ
సరంగతనువె
ఏదో తనతడి యిగురు
బెట్టు నెండ గొట్టి
ఆవటిల్లెడు
ధరిత్రియంతయు
ఏదో కలతవడి
తన మనస్సు త్రోవలు
రహదార్లు లేక
గడుసు వడియెడు!!
ఏది చూచినా
తుపానులో
విరిగిపోవుచున్న
కెరటముపై నోడవలె
అటో ఇటో
అన్నట్లున్నది
This comment has been removed by the author.
ReplyDelete