Pages

3 December 2012

స్వప్నరోదన



రాత్రి కట్టిన పేకమేడలు
వేకువనే కుప్పకూలెను,.
సతమతవుతు,
గమ్యం తెలియక,
ఒక స్వప్నం రోధిస్తుంది.
ఓ దారి మూసుకుపోతే,....

2 comments:

  1. artham kavadam ledu..first two lines okey..

    ReplyDelete
    Replies
    1. నిద్ర లేచేసామూ ,..కలలకి ఇంకో దారేమీ లేదు కదా,.అందుకని అలా రాసేసానండి,..ధన్యవాదాలండి,.

      Delete