Pages

25 April 2012

ద్విపదలు


అనుభూతుల్లో పదాలు, పదాల్లో అనుభూతులు,
వెతికేవాడు, వెర్రివాడు.
--------------
ఏ దేవుడు శపించాడో !
పిల్లల జీవితం  పుస్తకాలకు బలిమ్మని.
---------------
ఆరోగ్యం గుట్టు విప్పి చెప్పేవాడు.
హార్ట్ స్ట్రోకొచ్చి, పాపం! హాస్పెటల్ లో…..
------------------
వేదికల ప్రశ్నలు చేపమందుకే.
చానళ్ల నిండా అశాస్త్రీయతా, గబ్బే.
---------------------
గోడ మీద పేరు దాతృత్వం.
గుండె పొరల్లో దాని పేరు, దైవత్వం.

4 comments:

  1. ఇంత ధైర్యం ఎలా వచ్చింది భాస్కర్ మీకు .....భాధ పెట్టేది భార్యే అని చెప్పి సాహసం చేసారు .కవితల భావం మీకు అనుభవమౌతుంది .

    ReplyDelete
    Replies
    1. inka unnaai andi, keep reading.
      andhari anubhavalu okatenantaru......
      thank you.

      Delete