Pages

22 April 2012

కంపారిజన్ (కవిత - 6)


కంపారిజన్ 
చెరగని నవ్వు నీది,
చెదిరిన మనసు నాది.
తేలికయిన మనసు తోటి,
తుళ్లుతున్నవలపు నీది.
భారమైన వేదనతో,
కుంగుతున్నమనసు నాది.
ఆ నింగిని తాకేటి,
             మధురమైన ఊహ నీది.
అగాధపు లోతుల్లో,
శిధిలమైన మనసు నాది.

2 comments:

  1. చక్కటి కవితలు మీవి
    వెన్నెల ప్రశంసలు మావి!
    బాగుందండీ...

    ReplyDelete
  2. thanks. mee comment pie chinna naani, keep watching.

    ReplyDelete