డబ్బులు
వల విసిరాయి .
మనిషి చిక్కి చేపై,
విలవిలలాడాడు.
---------------------------
స్వార్ధం చెప్పే సుద్దులు
స్థిర పడుతున్నాయ్.
సర్దుబాటు
సాధ్యమేనా!
------------------------
చెవులు రిక్కించి
వింటున్డండి.
గలగలమంటూ
డబ్బులు చెప్పే పాఠం.
-----------------------
మనిషంటే
ఎవరు?
వున్నదాన్ని వదలి,
లేని దాని కోసం ఏడ్చేవాడు.
------------------------
మంటలు రేపే వాడు
మంచోడైతే,
మంచి చెప్పే టోడు
మంటవుతాడు.
dabbula gala vinamanadam bagundi
ReplyDeletewelcom to my blog and thanks for your comment
ReplyDeleteమనిషి అంటే ఎవరో బాగా చెప్పారు. గుడ్ ........
ReplyDeletethank you sir.
Delete