“హృదిలో మెదిలే
రవిశేఖర్” తలపులు,
జలపాతపు
జల్లులు.
---------------------------
కొత్త కవిత్వం,
కామెంట్లు
కరువు.
వానై
కురిసింది,
“జలతారువెన్నల”.
-----------------------------
“వెన్నల, దారి”ని
ఆక్రమిస్తూ,
గుండె పొరల్లో చొరబడింది.
నిశ్శబ్ధంగా.
--------------------------
తనివితీరా
తనువంతా తడుముతుంది,
“పుట్టుమచ్చ”
పరిమళం.
-----------------------
కలల్ని వేటాడే
“లిఖిత” కవిత్వం,
ఫరిదాకి మాత్రం
ఎందుకో నిషిద్ధం.
-------------------------
నానీలు బావున్నాయి.ఇక బ్లాగులపై కూడానా!ఓ.కే
ReplyDeletethanks, sekher.
Deletekeep watching and make comments.
you are one of my favourite poet from 1991.
neetho bavunnai anipinchukovadam inka bhagundi.
thank you
Deleteyou are always welcom
Delete"ఫరిదాకి మాత్రం
ReplyDeleteఎందుకో నిషిద్ధం." అంటే....?
This comment has been removed by the author.
Deleteబాగున్నాయి.
ReplyDeletethanks sir, keep watching.
ReplyDeleteThank u Bhaskarji for including my blog...
ReplyDeleteyou are most welcome to my blog sir, thank you.
ReplyDelete