@ గురువుగారు,
పుస్తకమొకటి దొరికింది,
భాష
తెలియదు.. ఏం పుస్తకమో ఇది,.
మీ
దివ్యదృష్టితో చూసి సెలవిస్తారా స్వామి.
#ఇది కవిత్వ
పుస్తకంరా,. నాయినా
@ఆహ, మీ
దివ్యదృష్టి అమోఘం స్వామి,
క్షణం లో చెప్పేసారు,
సమాధానాన్ని.
#ఒరేయ్
పిచ్చి శిష్యా,. దివ్యదృష్టలేదు,
గాడిదగుడ్డు
లేదు,. ప్రపంచంలో ఎక్కడైనా సరే,.
అక్షరాలు
తక్కువ, ఖాళీలు ఎక్కువ వుండే
ఒకే ఒక్క
పుస్తకం,,. కవిత్వమేరా,.
ఒకటో తరగతి
అక్షరాల బుక్కు తరువాత.,
No comments:
Post a Comment