నా మూర్ఖత్వం
-----------------------------------------------------------
జ్ఞానం , అజ్ఞానం ఒకే నాణెం కు రెండు ముఖాలు.
నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకోవడానికి
కొద్దిపాటి జ్ఞానం చాలు,
నేను జ్ఞానిని అని చెప్పుకోవడానికి
చాల మూర్ఖత్వం కావాలి.
మూర్ఖత్వం జ్ఞానానికి వత్తి లాంటిది.
జ్ఞానానికి చివరిమెట్టు మళ్ళీ అజ్ఞానమే.
మూర్ఖత్వమే బలం - జ్ఞానమే బలహీనత.
ఎంత
ఆశ్చర్యం !
నా
జ్ఞానం పక్కనోళ్ళకి
నా
మూర్ఖత్యం నాకు సహాయం చేసింది.
బావుంది, కానీ కొన్ని అచ్చుతప్పుల్ని సరిచేస్తే "కేక"
ReplyDeleteనేను మూర్ఖున్ని/మూర్ఖుణ్ణి
మూర్కత్యం/మూర్ఖత్వం
పక్కనోల్లకి/పక్కనోళ్ళకి
హ,హ,.... ఎంత కాలానికి నా మొదటి పోస్ట్ కి ఓ కామెంటు చదువుతున్నానో, మీరు చెప్పిన తప్పుల్ని సరిచేసానండి.
ReplyDeleteనా మూర్ఖత్వాన్ని అభినందించినందుకు, మీకు బోల్డన్ని కృతజ్ఞతలండి, అజ్ఞాత గారు.