tag:blogger.com,1999:blog-3324531210949846077.post7343471831239237970..comments2023-07-02T21:14:59.238+05:30Comments on BHASKAR: ఘనీభవించిన స్పందనUnknownnoreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3324531210949846077.post-75705553512501124432012-08-30T21:45:24.966+05:302012-08-30T21:45:24.966+05:30యోహంత్, నా బ్లాగు కి సుస్వాగతం అండి,మీ అభినందనలకు ...యోహంత్, నా బ్లాగు కి సుస్వాగతం అండి,మీ అభినందనలకు ధన్వవాదాలు.
భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-76919573243687065642012-08-30T21:42:15.534+05:302012-08-30T21:42:15.534+05:30ధన్యవాదాలు శ్రీ గారు, ధన్యవాదాలు శ్రీ గారు, భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-42350842927116424262012-08-29T21:50:11.052+05:302012-08-29T21:50:11.052+05:30ఓహో భలే బాగున్నాయి మీ ఫీల్స్ చిన్ని చిన్ని కవితల్ల...ఓహో భలే బాగున్నాయి మీ ఫీల్స్ చిన్ని చిన్ని కవితల్లో Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-88704430012383694612012-08-29T07:38:30.159+05:302012-08-29T07:38:30.159+05:30భాస్కర్ గారూ!
నా స్పందనలో ప్రేమని ఉద్దేశించి వ్రా...భాస్కర్ గారూ!
నా స్పందనలో ప్రేమని ఉద్దేశించి వ్రాసాను...
మీరు చెప్పింది అర్థం అయ్యింది..
నేను దానిని ప్రేమకి అన్వయించాను...అంతే..:-)
భావం చక్కగా ఉంది మీ కవితలో...
@శ్రీ
శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-30434731151560372402012-08-28T22:11:00.778+05:302012-08-28T22:11:00.778+05:30స్పందనలు లేని స్థితి, సాధారణమైన అనుభవమే కదా, శ్రీ ...స్పందనలు లేని స్థితి, సాధారణమైన అనుభవమే కదా, శ్రీ గారు, అప్పుడప్పుడు.
అది ఎందుకు మొదలవ్వుతుందో,.... ఎలా , ఎప్పటికి మామూలాగా అవుతుందో చెప్పలేం కదండి,
కవిత్వంలో కొంచం ఓవర్ గా చెప్పడంతో, కన్ఫ్యూసన్ క్రియేట్ అయ్యిందేమోనండి.
thank you, welcome. భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-51686533908144748512012-08-28T21:58:35.476+05:302012-08-28T21:58:35.476+05:30ధన్యవాదాలు పద్మార్పిత గారు, చిన్నచిన్న ఆశలు, చిన్న...ధన్యవాదాలు పద్మార్పిత గారు, చిన్నచిన్న ఆశలు, చిన్న చిన్న స్పందనలే కదండి, ఈ చిన్న జీవితం.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-15566181190944621992012-08-28T21:56:37.651+05:302012-08-28T21:56:37.651+05:30కాంప్లికేషన్స్ ఏమీ లేవండి వెన్నల గారు, ఒక అభావ స్ధ...కాంప్లికేషన్స్ ఏమీ లేవండి వెన్నల గారు, ఒక అభావ స్ధితినుంచి బయటపడే తపన,.....hi,hi.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-22702181040408369812012-08-28T21:52:16.744+05:302012-08-28T21:52:16.744+05:30ఫాతిమా గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.ఫాతిమా గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-59794294664934368822012-08-28T07:35:20.469+05:302012-08-28T07:35:20.469+05:30అది ఎపుడు ఎలా ఎవరితో ఎందుకు మొదలౌతుందో తెలిస్తే......అది ఎపుడు ఎలా ఎవరితో ఎందుకు మొదలౌతుందో తెలిస్తే...
ఇంకా ముందు ఎందుకు మొదలవలేదా? అనిపిస్తుంది....:-)
లేకపోతె ఎందుకు మొదలైందా? అనిపిస్తుంది...:-)
నేను కవితని సరిగా అర్థం చేసుకున్నానో లేదో సందేహం...
మీ ప్రతిస్పందన లోనే తెలియాలి..తెలిసాక మళ్ళీ స్పందిస్తాను భాస్కర్ గారూ!
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-16024386309563240242012-08-28T00:24:34.790+05:302012-08-28T00:24:34.790+05:30అంతా మంచే జరుగుతుందన్న ఆశే ముందుకు నడిపిస్తుందండి!...అంతా మంచే జరుగుతుందన్న ఆశే ముందుకు నడిపిస్తుందండి!

Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-22089724742577431272012-08-27T06:28:50.256+05:302012-08-27T06:28:50.256+05:30ECG లేంటి, X Ray లేంటి..రెండు మాత్రలేమిటి? పెద్దాప...ECG లేంటి, X Ray లేంటి..రెండు మాత్రలేమిటి? పెద్దాపరేషన్ ఏమిటి?
చాలా కాంప్లికేటెడ్ గా ఉందండోయి కవితజలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-11565903813207829692012-08-26T17:55:48.802+05:302012-08-26T17:55:48.802+05:30ఆశా భావం మనిషిని నడిపిస్తుంది, నిజమే కదా సర్.
కవి...ఆశా భావం మనిషిని నడిపిస్తుంది, నిజమే కదా సర్.
కవితని మంచి మాటల మూటలతో నింపారు, చక్కని భావన...మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-89615923238153630672012-08-26T17:22:29.283+05:302012-08-26T17:22:29.283+05:30తనోజ్ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలుతనోజ్ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలుభాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3324531210949846077.post-34501614444765493912012-08-26T11:19:40.276+05:302012-08-26T11:19:40.276+05:30good man.good man.thanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.com