Pages

21 July 2013

తొక్కలు - 9

ఒక్కో దాన్ని అతికించుకుంటూ,.
ఆకాశహర్మ్యాలు నిర్మించుకుంటూ,.
బతకటమంటే అదిరా అంటావు,.నువ్వు,...

అన్యేషిస్తూ,.పయనిస్తూ,.
ప్రతిదాన్ని పగల కొట్లుకుంటూ,..
దాన్నే జీవితమంటాను,.నేను
,.
--------------------------------

దృక్పధం అనేది దారిలాంటిది,..
బతకడానికి బాగుంటుంది,,.
బంధించినప్పటికి,. ఆలోచనా స్వేచ్ఛను.,

4 comments:

  1. బాగుంది....... మీ "తొక్కల" కవిత్వం.....

    ReplyDelete
    Replies
    1. కవిత్వమేమి లేదండి,..కేవలం తొక్కలే,...ధన్యవాదాలు అజ్ఞాత గారు,.

      Delete
  2. చక్కగా రాస్తున్నారు

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారు,. ధన్యవాదాలండి,..

      Delete