Pages

16 July 2013

తొక్కలు -7



ఒక రోదనతో మొదలైంది,..
కొన్ని ఏడుపులతో ముగిసిపోతుంది
,.

అవకాశానికి, అనుభవానికి మధ్య అంతరం,.
కొన్ని సార్లు జీవితమంత
,..

తెలివిని తట్టుకోవచ్చు,.
భరించాలంటే కష్టం,.అతితెలివితేటలను
,.

తొక్కబడిందే,.పక్కనోడికి తోవవుతుంది,.
ఎక్కువ మందికి తోడవుతుంది,.
సృజనకు మాత్రం ఎంగిలవుతుంది
,.


గుర్తింపు గొడవ ప్రతిభది కాదు,.
ఎప్పుడూ,...మామూలు మనిషిదే,.


మోయాలి,.మోయించుకోవాలి.,.
మోత మహోన్నతం,.తెలుసుకోవాలి,..

2 comments:

  1. భాస్కర్ గారు తెలివినయితే తట్టుకోవచ్చు కాని అతితెలివిని తట్టుకోలేమంటున్నారు!నిజమే!అతితెలివి వాళ్ళంతా కట్టకట్టుకోనిపోయి రాజకీయాల్లో బిజిబిజి అయిపోతున్నారు!!బయట ఎవరూ మిగిలినట్లు లేదు!!!

    ReplyDelete
  2. ధన్యవాదాలు సూర్యప్రకాశ్ గారు,.,.నాగరికతతో పాటు ఎందుకనో మనిషికి తెలివికూడా పెరుగుతున్నట్లుంది,సార్...

    ReplyDelete