Pages

29 December 2012

కూర్గ్ - మడికేరి


కూర్గ్ అందాలని చూద్దామని మొత్తం మీద ఫిక్స్ అయిపోయి,.,.డిసెంబర్ 16 రాత్రి బెంగుళూరు బస్  ఎక్కి మా యాత్రను ప్రారంభించేసాము,17 రాత్రి బెంగుళూరులో బయలుదేరి 18 ఉదయం 5.30 కల్లా మడికెరి చేరుకున్నాము.,
మొదటి రోజు చూసిన ప్రాంతాలు,.
ఓంకారేశ్వరస్వామి దేవాలయం
రాజా సీట్
మడికెరి కోట
రెండవ రోజు
భాగమండలేశ్వర స్వామి దేవాలయం
తల కావేరి
బ్రహ్మగిరి శిఖరం (అక్కడనుంచి తీసిన ఫోటో)
అబ్బే జలపాతం,
 రాజుల సమాధులు,.
మూడవ రోజు 
కావేరి నిసర్గధామ
బైలు కుప్పే బంగారు దేవాలయం
దుబేరా ఏనుగుల శిక్షణాకేంద్రం( ఫోటో నేను తీసింది  కాదు)
.ఓంకారేశ్వర స్వామి దేవాలయం,.
నాలుగవ రోజు 
మైసూర్ జూ
 చాముండేశ్వరి దేవాలయం,
ఐదవరోజు
 శ్రీరంగ పట్టణం,
.మైసూర్ మహారాజ ప్యాలస్
ఆరవరోజు బెంగుళూరు ఫీనిక్స్ షాపింగ్ మాల్,
(గూగుల్ నుండి తీసుకున్న ఫోటో)
అలా తిరిగి తిరిగి 25 వ తేది ఉదయానికి ఇంటికి చేరుకున్నామన్నమాట, 

2 comments:

  1. బాగుంది భాస్కర గారూ!...మీ విహార యాత్రల్ పరిచయం...
    @శ్రీ...

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, ధన్యవాదాలండి,..

      Delete